ADMS E Bikes India

 


ADMS e BIKE Showroom Dealers Telangana and Andhra Pradesh,

ADMS E-Bikes Call Or Msg 9440210786

Hi Friends మీరు ఎలక్ట్రికల్ బైక్ కొనాలనే ప్లాన్ లో ఉన్నారా? బైక్ తో పాటు డబ్బులు సంపాదించే అవకాశం ఉంది ఫోన్ చేయగలరు, 9440210786

👉 ప్రకృతిని కాపాడండి, మీ ఆదాయాన్ని పెంచుకోండి ఎలక్ట్రిక్ వెహికల్ వాడుతూ, పెట్రోల్ ఖర్చు తగ్గించుకుంటూ, ప్రకృతిని కాపాడుతూ,

👉 Daily 5000 To 50,000/- సంపాదించుకునే అవకాశం, డైరెక్ట్ రిఫరల్ కమిషన్ 5000/- ప్రతి వెహికల్ మీద పొందవచ్చును,

👉 Pair మ్యాచ్ commission 3000/- పొందవచ్చును, ఈ కింద team సేల్స్ పర్సన్ సపోర్ట్ చేయడానికి కోటి 50 లక్షల రూపాయలు వరకు ఇన్సెంటివ్ గా ఇవ్వడానికి company కేటాయించింది, వీటిలో 3 farein ట్రిప్పులు కూడా ఉన్నవి,

1) 10: 10 pairs / 32 inches TV

2)30:30 pairs/avero trip

3) 50:50 pairs/Adms E SCORT

4) 100:100 pairs/trip

5)250:250 pairs. 50 grams Gold

6)500:500 pairs /యూరప్ trip,

7)1000:1000 pairs / Honda city Car,

8) 2500:2500 pairs / House fund 25 Lakhs

9) 5000 : 5000 pairs / Audi Car

10) 10000 : 10000 pairs  Jaguar car కూడా ఉన్నవి,

👉 ఈ అద్భుతమైన వ్యాపార అవకాశాన్ని అందుకోండి. మీ ఆర్థిక పరమైన సమస్య నుండి బయటపడండి, భవిష్యత్తు తరాల వారికోసం ఎలక్ట్రిక్ వెహికల్ వాడాలి. పల్లెటూరి ప్రజల కన్నా పట్టన ప్రజలే ఎక్కువ పొల్యూషన్ కి కారణం అవుతున్నారు. ఎవరు కూడా చెట్లు పెంచే పరిస్థితి లేదు. మనం ఆరోగ్యంగా ఉండడానికి, మన పిల్లలు ఆరోగ్యంగా ఉండే విధంగా చూడాల్సిన బాధ్యత మనది. మన ప్రకృతిని కాపాడండి లేకపోతే మన పిల్లలకు మంచి నీళ్లు కూడా అందించలేము,

👉 ప్రకృతిలో ఎయిర్ పొల్యూషన్ ఎక్కువ కావడం వలన టెంపరేచర్ చాలా ఎక్కువ పెరిగిపోతుంది. ఇప్పటివరకు 50 డిగ్రీ టెంపరేచర్ నమోదయింది. ప్రతి సంవత్సరం సుమారుగా ఒక డిగ్రీ టెంపరేచర్ పెరుగుతూనే ఉంది. పది, పదిహేను సంవత్సరాలలో 10 డిగ్రీల టెంపరేచర్ పెరుగుతుంది 60 డిగ్రీల టెంపరేచర్ కి చేరితే భావితరాలు జీవించడం కష్టం అవుతుంది. ఇంకో ఐదు పది సంవత్సరాల్లో భూమిలో ఉన్న పెట్రోలు అయిపోవచ్చు ఇది ప్రపంచ దేశాలు చెబుతున్నాయి. ఈ విషయాలను మనం అందరూ ముందుగా గమనిద్దాం భావితరాల ని కాపాడుదాం!

👉 ఎలక్ట్రిక్ వెహికల్ కోసం 15,000/- తో purchase ఆర్డర్ చేద్దాం! (E vehicle cost 96,000 to 2,50,000) ఎలక్ట్రికల్ వెహికిల్ ఇప్పుడే కొనాలని నియమం లేదు. జీవితం లో ఎప్పుడైనా ఒక సారి కొనుక్కోవచ్చు. పెట్రోల్ ధర పెరుగుతూ ఉంటే ఏదో ఒకరోజు కొనక తప్పదు,

👉 ఎవరైతే పెట్రోల్ ఖర్చు నిమిత్తం 3 వేల నుంచి 6 వేలు రూపాయలు టూ వీలర్ కి పెట్రోల్కి ఖర్చు పెడుతున్నారో! వాళ్లు ఒక నెలకు, పెట్టే పెట్రోల్  ఖర్చు తో EMI కట్టుకుని 2 సంవత్సరాల్లో మనము,

👉 వెహికల్ సొంతం చేసుకోవచ్చును. తర్వాత 8 సంవత్సరాలు, వెహికిల్ కి అయ్యే పెట్రోల్ ఖర్చు, ఆదాయం కింద మారుతుంది,

👉 అంటే మీరు ఏడు సంవత్సరాలలో సుమారుగా 5 లక్షల రూపాయలు నుండి 10 లక్షల రూపాయలు మీరు మిగిల్చి కో వచ్చును, గత రెండు సంవత్సరాల్లో Corona వలన చాలామంది ఇన్కమ్ తగ్గిపోయింది. చాలామంది సగం శాలరీ ఇస్తున్నారు. కానీ పెట్రోల్ ఖర్చు మాత్రం తప్పించుకోలేక పోతున్నారు. రోజు రోజుకి పెట్రోల్ రేట్  పెరిగిపోతూనే ఉంది. కాబట్టి పెట్రోల్ రేట్ ని మనం తగ్గించలేము,

👉 కానీ కొద్దిగ మనం ఆలోచించే విధానం మార్చుకుని ముందుకెళితే పెట్రోల్ ఖర్చులు తగ్గించుకుని ఆదాయం పొందొచ్చును, ఇతరులకు కూడా ఆదాయం పెంచుకునే అవకాశం కలిగించవచ్చును, మనం వాడే ఎలక్ట్రిక్ వెహికిల్ రిఫర్ చేసి ఒక వెహికల్ కి Rs. 5000 /- వేలు కమిషన్ పొందవచ్చును,

👉 టీంకి హెల్ప్ చేయడానికి Pair కి 3000/- కమిషన్ కూడా పొందవచ్చును. టీంకి హెల్ప్ చేస్తే కోటి 50 లక్షల వరకూ అవార్డు కింద incentives కూడా పొందవచ్చును. జీవితంలో ఏదో ఒక రోజు ఎలక్ట్రిక్ వెహికల్ కొనక తప్పదు. కాబట్టి 15000/- తో వెహికీల్ బుక్ చేసుకోండి, ఆడమ్స్ కంపెనీ వెహికల్ ఎంత మంది తో బుక్ చేస్తే అన్ని 5000/- సంపాదించవచ్చును. సంపాదించిన కమిషన్తో వెహికల్ వచ్చును,

👉 50 pairs అయితే ఫ్రీ ఎలక్ట్రిక్ వెహికల్ కూడా పొందవచ్చును. మిత్రులారా ! అవకాశం మాటిమాటికి రాదు అవకాశం వచ్చినప్పుడే మనం వినియోగించుకోవాలి ఇది తెలివైన వారి లక్షణం,

👉 వివరాలకై సంప్రదించగలరు, మీ పడిశాల ఉపేందర్ సూర్యాపేట టీమ్, Cell : 9440210786, AP & TS Team లీడర్స్  All the Best To All,

కంపెనీ పేరు 💐🇦 🇩 🇲 🇸 

🇦 -  అశోక్
🇩 - దిలవర్
🇲 -మహేష్
🇸 -షాహిన్ మేడం

👉వీళ్ళు నలుగురు  కంపెనీ వ్యవస్థాపకులు.కంపెనీ 2020 లో కర్ణాటక స్టేట్ బెల్గమ్ లో స్థాపించడం జరిగింది.

మన కంపెనీ వెహికిల్స్
మోడల్స్ ని బట్టి 
👉1000 వాట్స్,1200 వాట్స్,1500 వాట్స్,2000 వాట్స్,4000 వాట్స్.

ఈ 👆వెహికిల్ 4 గంటలు ఛార్జింగ్ చేస్తే 100 నుండి 140 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇస్తాయి. ఈ 4 గంటలకు అయ్యే కరెంట్ ఖర్చు 2 యూనిట్లు. ఒక్క యూనిట్ కి 5 రూపాయలు ❎️ 2=10 రూపాయలు మాత్రమే.

👉 ఈ వెహికిల్ ప్రత్యేకతలు ::

1. ఎలాంటి ప్రమాదం జరగకుండా ఆటోమెటిక్ కట్ ఆఫ్.
2. ఆక్రాలిక్ బాడీ.
3.బాస్ కంపెనీ విత్ వాటర్ ప్రూఫ్ మోటార్.
4. రివర్స్ గేర్ సిస్టం.
5. యాంటి తెఫ్ట్ అలారం.
6. రిమోట్ కీ లాకర్.
7. నో సౌండ్ ఎయిర్ పొల్యూషన్.
8. ఈజీ టూ డ్రైవ్ ప్రతి ఒక్కరూ చేయొచ్చు.

అంతే కాకుండా ఇందులో బిజినెస్ అవకాశం కూడా ఉంది. అదేమిటంటే ***:::

మీరు 15,000 తో బండి బుక్ చేసుకోవాలి. అంటే డౌన్ పేమెంట్ కట్టినట్లు. అలా కట్టిన వెంటనే మీకు కంపెనీ ఐడి పాస్వర్డ్ తో ఒక రిసీప్ట్ ఇస్తుంది. ఆ రిసీప్ట్ తీసుకెళ్లి ఎప్పుడైనా ఏ ADMS షోరూం కైనా వెళ్లి బండి తెచ్చుకోవచ్చు.
ఉదాహరణకు 1,00,000 వెహికిల్ అనుకుంటే మీరు కట్టిన 15,000 తీసివేసి 85,000 కు (నెట్ OR ఈఎం ఐ )మీకు వెహికిల్ ఇవ్వడం జరుగుతుంది.
తరువాత మీరు మీ మిత్రులకు ఈ వెహికిల్ గురించి చెప్పి15,000తో జాయిన్ చేయించడం ద్వారా కంపెనీ మీకు 5,000 రూపాయలు ఇస్తుంది.
ఇక్కడ 🇦     🇧   అని రెండు టీం లు ఉంటాయి.
A లో ఒకరిని B లో ఒకరిని జాయిన్ చేస్తే 5,000×2=10,000 రూపాయలు ఇస్తుంది.  ఇక్కడ ఒక జత ఏర్పడింది. ఇలా ప్రతి జతకు 3,000 రూపాయలు
10,000+3,000=13,000(ఇద్దరికి )
 ప్రతి రోజు 17 జతల వరకు 17×3,000=50,000 రూపాయలు (సీలింగ్)ఇస్తుంది.

 🇦 🇼 🇦 🇷 🇩 🇸 
🇷 🇪 🇼 🇦 🇷 🇩 🇸 💐

👉10 జతలకు 30,000 ఇన్కమ్ + 32 ఇంచ్ క్ LED TV
👉30 జతలకు 90,000 ఇన్కమ్ థాయిలాండ్ ట్రిప్.
👉50 జతలకు 1,50,000 ఇన్కమ్ ADMS స్కూటర్ ఫ్రీ.
👉100 జతలకు 3,00,000 ఇన్కమ్,దుబాయ్ ట్రిప్.
👉250 జతలకు 7,50,000 ఇన్కమ్,5 గ్రామ్స్ గోల్డ్.
👉500 జతలకు 15,00,000ఇన్కమ్, యూరప్ ట్రిప్.
👉1,000 జతలకు 30,00,000ఇన్కమ్, హోండా సిటీ కార్.
👉2,500 జతలకు 75,00,000 ఇన్కమ్, హౌస్ ఫండ్ 25,00,000.
👉5,000 జతలకు 15,000,000 ఇన్కమ్, ఆడి కార్.
👉10,000 జతలకు 30,000,000 ఇన్కమ్,జాగ్వర్ కార్.
👆ఇలా వచ్చే ఇన్కమ్ తో పాటు అవార్డ్స్ ఉంటాయి.
ఒక గవర్నమెంట్ ఉద్యోగికన్నా 🇦 🇩 🇲 🇸 నెట్వర్క్ మార్కెటింగ్ ద్వారా ఎక్కువ ఇన్కమ్ సంపాదించవచ్చు.

ఎంతోమంది టీచర్స్, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, డాక్టర్స్ మన టీం లో జాయిన్ అయి ఎక్సట్రా ఇన్కమ్ సంపాదిస్తున్నారు.
మరి ఇంకెందుకు ఆలస్యం ఈరోజే బిజినెస్ లో జాయిన్ అవ్వండి మా నుండి టీం సపోర్ట్ ఉంటుంది, వివరాలకై సంప్రదించగలరు,

ADMS టీమ్, Cell : 9440210786























































No comments:

Post a Comment

I T Solutions Babu

Happy New Year 2023 I T SOLUTIONS Computers, Laptops, Mobiles, Tablets Sales & Service Center  # 15-1534, Sowcarpet, C.B.Road, (N...