రోజూ గుప్పెడు అవిసె గింజలను తింటే ఎలాంటి లాభాలు కలుగుతాయో తెలుసా..?
అవిసె గింజలతో తయారు చేసిన నూనెను మనలో చాలా మంది వంటల్లో వాడుతారు. అయితే నిజానికి ఈ గింజలను నూనెగా కంటే డైరెక్ట్ గా అలాగే తీసుకుంటే ఎన్నో లాభాలు కలుగుతాయి. వీటిని రోజూ గుప్పెడు మోతాదులో తింటే చాలు, మన శరీరానికి కావల్సిన కీలక పోషకాలు అందుతాయి. పలు అనారోగ్య సమస్యలు నయమవుతాయి. ఈ క్రమంలోనే నిత్యం అవిసె గింజలను తింటే ఎలాంటి ఆరోగ్యకర ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
1. ఒమెగా -3 ఫ్యాటీ యాసిడ్స్ అవిసె గింజలలో పుష్కలంగా ఉంటాయి. చేపల వంటి మాంసాహారం తరువాత ఆ యాసిడ్లు అధికంగా లభించే ఆహారాల్లో ఇవి ముఖ్య పాత్ర పోషిస్తాయి. వీటిలో పీచు పదార్థం(ఫైబర్) ఎక్కువగా ఉంటుంది. ఇది జీర్ణశక్తికి మంచిది. మలబద్దకం సమస్య కూడా తొలగిపోతుంది. ఈ గింజల్ని మెత్తగా పొడిచేసి చపాతీ పిండి, దోశ పిండి, ఇడ్లీ పిండిలో కలుపుకొని వాడవచ్చు. చేపలను తినలేని వారు అవిసె గింజలను తింటే వాటి ద్వారా కలిగే లాభాలు ఈ గింజల వల్ల కూడా కలుగుతాయి.
2. అవిసె గింజలలో కొలెస్ట్రాల్ తగ్గించే లక్షణాలు ఎక్కువగా ఉన్నాయి. ఇవి శరీరంలో వేడిని పుట్టిస్తాయి. ఈ గింజలు కొలెస్ట్రాల్‌ని, రక్తపోటుని, మధుమేహన్ని అదుపులో ఉంచుతాయి. వీటిని ప్రతి రోజు ఉదయం పూట తీసుకుంటే అలసట తగ్గుతుంది. శరీరానికి కొత్త శక్తి వస్తుంది. రోజంతా ఉత్సాహంగా ఉంటారు. యాక్టివ్‌గా పనిచేయగలుగుతారు.
3. మహిళల్లో హార్మోన్లను సమతుల్యం చేసే గుణాలు అవిసె గింజలలో ఉన్నాయి. రొమ్ము క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. ఆరోగ్యానికే కాక అందానికి కూడా ఇవి ఎంతో ఉపయోగపడతాయి. జుట్టుని ఆరోగ్యంగా, దృఢంగా ఉంచుతాయి. యాంటీ ఏజింగ్ లక్షణాలు అవిసెల్లో పుష్కలంగా ఉన్నాయి.
4. అవిసెల్లో ఆరోగ్యకరమైన కొవ్వులు, యాంటాక్సిడెంట్లు, పీచు ఎక్కువ. షుగర్, క్యాన్సర్, గుండె జబ్బులను నివారించటంలో అవిసె నూనె సమర్థమైనదని పరిశోధనల్లో కూడా రుజువైంది. అవిసె గింజలను డైరెక్ట్ గా తినలేకపోతే వాటిని దంచి పిండి చేసి కూడా వాడవచ్చు.
5. అవిసె గింజలను తినడం వల్ల ప్రొస్టేట్, పెద్దపేగు, రొమ్ము క్యాన్సర్లనుంచి రక్షణ పొందవచ్చు. మెనోపాజ్ మహిళల్లో వేడి ఆవిర్లు తగ్గుముఖం పడతాయి. రేడియేషన్ ప్రభావానికి గురికాకుండా చర్మానికి రక్షణ అందిస్తుంది.
6. అవిసె గింజలు మెదడుకు శక్తిని అందిస్తాయి. మెదడు చురుగ్గా ఉండేలా చేస్తాయి. దీంతో జ్ఞాపకశక్తి పెరుగుతుంది. చిన్నారులకు రోజూ అవిసె గింజలను తినిపిస్తే వారు చదువుల్లో బాగా రాణిస్తారు. వీటిలో ఉండే ఫ్యాటీ యాసిడ్లు డిప్రెషన్‌ను కూడా సమర్ధవంతంగా నివారించగలుగుతాయి.
7. అవిసె గింజలను రోజూ తింటుంటే శిరోజాలు దృఢంగా మారుతాయి. చుండ్రు సమస్య ఉండదు.
8. తలనొప్పి, కీళ్ల నొప్పులు, నడుం నొప్పి సమస్యలకు అవిసె గింజలతో చెక్ పెట్టవచ్చు.
9. అవిసె గింజలలో విటమిన్ ఇ పుష్కలంగా ఉంటుంది. కుష్టువ్యాదితో బాధపడేవారు అవిసె గింజలను తీసుకుంటే మంచి ఫలితాలుంటాయంటున్నారు ఆయుర్వేద వైద్యులు.
=====================================================================
బిపి తగ్గడానికి అద్భుతమైన పానీయం - AROGYAMASTHU
========================================================================
మీ ఆరోగ్యం మీ చేతుల్లో(614)
========================
ఇంటింటా ఆయుర్వేదం
***********
ముఖం మీద మచ్చలు పొడలు ఉంటే
!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!
తెల్ల గలిజేరు ఆకును మెత్తగా నూరి ఆ రసాన్ని ముఖమైన పట్టీ స్తూ వుంటే మచ్చలు తగ్గి ముఖం అందంగా తయారవుతుంది.
తగ్గేవరకు కొన్ని రోజులు వాడాలి
" ఆరోగ్యమస్తు యూట్యూబ్ ఛానల్ లో మరిన్ని హెల్త్ టిప్స్ చూడండి⬇
డాక్టర్. అశోక వర్ధన్ రెడ్డి
విజయ హెల్త్ కేర్ సెంటర్
అల్వాల్ సికింద్రాబాద్
8500204522
🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲
======================================================================================
సుఖ నిద్ర కోసం సులభమైన చిట్కాలు - AROGYAMASTHU
========================================================================
మధుమేహ వ్యాధిగ్రస్తులకు శుభవార్త🙏
" మీరు మధుమేహంతో ఇక బాధపడనవసరం లేదు. బ్లడ్ షుగర్ ఉంటే కేవలం మూడు నెలల్లోనే తగ్గించుకోవచ్చు. నేను ఇచ్చే మందు తో పాటు ప్రస్తుతం మీరు వాడుతున్న, అల్లోపతి ఔషధాలు ఒక నెల వరకు వాడాలి. రెండవ నెల నుంచి ఆపేయండి. నేను ఇచ్చే మందు మూడు నెలల వరకు
వాడాలి.
👉 వాడే విధానం :--
మొదట పది రోజుల వరకు
ఉదయం రాత్రి భోజ నానికి అరగంట ముందు అరచెంచా గోరువెచ్చని నీళ్లతో సేవించాలి.
పది రోజుల తర్వాత కంటిన్యూగా ఒక చెంచా వాడాలి.
మీకు మూడు పాకెట్స్ ఇస్తాను పాకెట్స్ కంప్లీట్ గా పూర్తయ్యేంతవరకు వాడాలి.
👉3నెలల కు (3పాకెట్స్ )
1500/అవుతుంది.
కొరియర్ ఛార్జ్ 100/
మొత్తం 1600/
7337068200
ఈ నెంబర్కు పేటియం ద్వారా గాని గూగుల్ పే ద్వారా గాని అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయండి. వాట్సాప్ ద్వారా మీ పూర్తి అడ్రస్ ను పైన నెంబర్ కి పంపండి.
మీకేమైనా సందేహాలుంటే పైన నెంబర్ కి సంప్రదించండి మీరు ఫోన్ చేసినప్పుడు నేను స్పందించకపోతే వాట్సాప్ లో మెసేజ్ పెట్టండి మీ వివరాలుతో
👉 తినకూడని పదార్థాలు :-
మాంసాహారం పూర్తిగా 100 రోజులు వాడకూడదు.
👉 తెల్లటి పాలిష్ బియ్యం తక్కువ తినడానికి ప్రయత్నించండి. సిరి ధాన్యాలు వాడుట మంచిది.
👉 రాత్రి రాగి పాత్రలో పోసిన నీళ్లు మూడు గ్లాసులు తాగండి ఉదయం లేవగానే.
👉 ఒక గంట సేపు వాకింగ్ యోగా చేయండి.
👉 ఏదైనా హెర్బల్ టీ కానీ ఆకులతో చేసిన కాషా యాలు కానీ తాగండి . టి , కాఫి లు త్రాగడం పూర్తిగా మానివేస్తే మంచిది.
మీరు ఆల్రెడీ అలవాటు పడ్డాడు కాబట్టి నిదానంగా ఆపడానికి ప్రయత్నం చేయండి.
👉 ఉదయం అల్పాహారంలో :-
మీకు ఇష్టం వచ్చిన బ్రేక్ఫాస్ట్ తినవచ్చు. ఒక్కొక్క వారం
ఉదయం పూట పూర్తిగా పండ్లను తినండి. మీ బరువు ఎంత వున్నారో అన్ని గ్రామాల్లో ఫ్రూట్స్ తినాలి.
ఉదాహరణకు:- మీరు 60 కిలోలు బరువు ఉంటే 600 గ్రాములు అన్ని రకాల ఫ్రూట్స్ తినండి. వీటితోపాటు మొలకెత్తిన గింజలు కూడా వాడవచ్చు. ఇంకేం తీసుకోకూడదు.
మధ్యాహ్నం వరకు వాటితో ఉండాలి.
👉 మధ్యాహ్నం లంచ్
క్యారెట్ బీట్రూట్ కీరదోస టమాట
300 గ్రాములు. రైస్ మీరు ఎంత తినగలుగుతారా అంత తినండి.
👉 రాత్రిపూట అన్నం తినటం పూర్తిగా మానివేయాలి.
మీకు ఇష్టం వచ్చిన టిఫిన్స్ ఏమైనా తినొచ్చు. లేదా మిల్లెట్స్ తో చేసిన జావ తాగడము మంచిది.
రాత్రి భోజనం వీలైనంత తొందరగా ముగించండి 07:30-8 గంటలు
లోపల తీసుకోవాలి.
మీ వృత్తి వల్ల లేట్ గా ఉంటే, ద్రవ పదార్థాల రూపంలో సిరి ధాన్యాలతో చేసిన జావ వాడండి.
రాత్రి నిద్రించే ముందు ఒక చెంచా త్రిఫలచూర్ణం సేవించండి.
ప్రెసర్ కుక్కర్లో, అల్యూమినియం పాత్రలో వంట చేయకుడదు
యూరిన్ లో ఉంటే ఈ మందు వల్ల పూర్తిగా తగ్గదు, కానీ కంట్రోల్ గా నార్మల్ గా ఉంచుతుంది. బ్లడ్ షుగర్ వస్తే మూడు నెలల తర్వాత మీరు అసలు టాబ్లెట్ వాడడం అవసరం లేదు. డైట్ పాటించాలి నేను చెప్పిన టైం టేబుల్ ప్రకారం.
జై ఆయర్వేదం
డాక్టర్. అశోక వర్ధన్ రెడ్డి
========================================================================
======================================================================================
కూల్ డ్రింక్ ప్రతీఇంట్లో ఉండాలి.
దీనివలన 16 చాలా పెద్ద లాభాలు
ఈ పోస్టును షేర్ చెయ్యండి, ఎందుకంటే కూల్ డ్రింక్ పై ఉన్న దురభిప్రాయం పోవటానికి, దీని బాటిల్ ఒకటి ప్రతీ ఇంట్లో ఉండితీరాలి.
(1) పింగాణీ పాత్రలపై ఉన్న అన్నిరకాల మచ్చలు, మరకలను దూరం చేస్తుంది.
(2) ప్రతీ ఇంటిలో ఉన్న కంబళ్ళు, రగ్గులకు ఉన్న మురికిని పోగొడుతుంది.
(3) అడుగు అంటిన లేక మాడిపోయిన వంట పాత్రలను శుభ్రంచేస్తుంది.
(4) బట్టలపై ఉన్న జిడ్డును సబ్బుకూడా పోగోట్టలేని దానిని ఇది దూరం చేస్తుంది.
(5) జుట్టుకు అంటిన రంగును వెంటనే వదిలిస్తుంది.
(6) ఏ రకమైన లోహం పైన పడిన రంగును వంటనే పోగోడుతుంది.
(7) కార్ బ్యాటరీ, మరియు ఇన్ వర్టర్ బ్యాటరీలకు పట్టిన తుప్పును వదలగోిడుతుంది.
(8) అన్నిటికంటే కీటక నాశనిగా బాగా పనిచేస్తుంది.
(9) టవల్స్ మీద మరకలను వదిలిస్తుంది.
(10) టాయ్ లెట్స్ ను బాగా శుభ్రపరుస్తుంది.
(11) పాత నాణాలను శుభ్రపరపస్తుంది.
(12) అల్యూమినియమ్ ఫాయల్ ను శుభ్రపరుస్తుంది.
(13) చ్యూయింగ్ గమ్ మరకలను వదిలిస్తుంది.
(14) బట్టల పైవున్న రక్తం మరకలను వెంటనే పోగొడుతుంది.
(15) మురిగావున్న జుట్టును బాగా శుభ్ర పరపస్తుంది.
(16) ఇంటిలో దీనిని నీటిలో కలిపి ఇల్లు తుడిస్తే చాలా బాగుంటుంది మరియు క్రిమి కీటకాలను పారద్రోలుతుంది.
(17) దీని వలన ఇంకో లాభం కూడా కలదు. ఎవరైతే త్వరగా చనిపోవాలనుకుంటారో వారు దీనిని తరచూ సేవించటం వలన ప్రేగులు పాడైపోతాయి, యమధర్మరాజుకు శీఘ్రంగా కానుక అవుతారు.
దీనివలన లాభాలే – లాభాలు, అందుకని తప్పనిసరిగా ప్రతీ ఇంటిలో కూల్ డ్రింక్ ఉండాలి😅
Pesticide Percentage (%) in cold drinks released from IMA (Indian Medical Association) recently*
1 Thums up 7.2%
2 Coke 9.4%
3 7 UP 12.5%
4 Mirinda 20.7%
5 Pepsi 10.9%
6 Fanta 29.1%
7 Sprite 5.3%
8 Frooti 24.5%
9 Maaza 19.3%
It's very dangerous to the Human Liver, Results in Cancer
Please pass it to all known persons in your contact
======================================================================================
నిద్రలో మెలకువవస్తే ఆరోగ్యానికి సమస్యే.. తీసుకోవల్సిన జాగ్రత్తలివే >
రాత్రి కన్నంటుకోంగనే.. లోపల ఒక్కొక్క ఆర్గాన్ డ్యూటీ ఎక్కుతయ్. ‘ఈ టైంకి నువ్వు ! ఫలానా టైంకి నువ్వు’ అని వంతులు పెట్టుకొని షిష్ట్‌వైజ్ పని చేసుకుంటయ్. వాటికి ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా పని చేసుకుంటే.. నిద్ర కూడా సుఖంగా ఉంటది. వాటికేదన్నా ప్రాబ్లమ్ వస్తే.. అవి మన నిద్రని డిస్టర్బ్ చేస్తయ్. నిద్ర మధ్యలో మెలకువ వచ్చిందంటే ఆ టైమ్‌ల డ్యూటీ చేస్తున్న ఆర్గాన్‌కి సుస్తీ చేసినట్టు! అంటే టెస్ట్‌లు లేకుండా ఆర్గాన్ హెల్త్ కండిషన్‌ని గుర్తు పట్టొచ్చన్నమాట !
రోజంతా ఉల్లాసంగా ఉండాలంటే రాత్రి హాయిగా నిద్ర పోవాలి. కానీ మంచి నిద్ర ఎంత మందికి దొరుకుతుంది ? లైఫ్‌స్టైల్ ఎంతో హెల్దీగా ఉంటే కానీ అలా జరగదు. ఆరోగ్యానికి నిద్రకు లింక్ ఉంది. నిద్ర పోయే సమయాన్ని బట్టి ఆరోగ్యం ఎలా ఉందో చెప్పేయొచ్చు. అయితే ఇప్పుడు కొత్తగా నిద్ర మధ్యలో మెలకువ వచ్చే టైంని బట్టి కూడా హెల్త్ ఎలా ఉందో డిసైడ్ చేయొచ్చు.
చాలామందికి నిద్ర పోయేటప్పుడు మధ్యలో మెలకువ వస్తుంది. నిద్ర మధ్యలో ఒకట్రెండు సార్లు లేచి, మళ్ళీ నిద్రలోకి జారుకుంటారు. అయితే రోజూ ఒకే టైంకి మెలకువ వస్తుందంటే.. శరీరంలో ఏదో తేడా ఉన్నట్టేనని అంటున్నారు డాక్టర్లు. మెలకువ వచ్చే టైంని బట్టి శరీరంలో ఎక్కడ ప్రాబ్లమ్ ఉందో చెప్పొచ్చంటున్నారు.
రిపేరింగ్ టైం
నిద్ర పోయేటప్పుడు శరీరం.. ప్రాబ్లమ్స్‌ను రిపేర్ చేసుకుంటుంది. ఆరోజులో జరిగిన మెంటల్, ఫిజికల్ ఇంబాలెన్స్‌ను బాలెన్స్ చేసే ప్రయత్నం చేస్తుంది. హార్మోన్స్‌ను సమతుల్యం చేసి, మరుసటి రోజుకు శరీరాన్ని రెడీ చేస్తుంది. ఈ ప్రాసెస్ రాత్రంతా జరుగుతుంది. అయితే ఈ ప్రాసెస్ ఒక టైం టేబుల్ ప్రకారం జరుగుతుంది.
ఒక్కో అవయవానికి ఒక్కోటైం ఉంటుంది. ఆ టైంలో అవయవానికి ఏదైనా డిస్టర్బెన్స్ఉంటే పనికి ఆటంకం జరిగి, శరీరం మేల్కొంటుంది. అంటే మెలకువ వచ్చే సమయాన్ని బట్టి.. అవయవాల పనితీరుని డిసైడ్ చేయొచ్చన్న మాట.
శరీరం నిద్రలో ఉన్నా, మేల్కొని ఉన్నా తన పనితీరుకి సంబంధించిన సిగ్నల్స్‌ని ఎప్పుడూ ఇస్తూనే ఉంటుంది. వాటిని అర్ధం చేసుకొని మార్పులు చేసుకున్నప్పుడే ఆరోగ్యంగా ఉంటాం. నిద్రకు ఆటంకం కలుగుతుందంటే… ఎక్కడో, ఏదో ప్రాబ్లమ్ ఉన్నట్టు లెక్క. ఆ ప్రాబ్లమ్‌ని ఎలా కనిపెట్టాలో చూద్దాం.
9–11
తొమ్మిది నుంచి పది గంటల మధ్యలోనే చాలామంది నిద్రలోకి జారుకుంటారు. అయితే కొంతమందికి ఇలా పడుకోగానే అలా మెలకువ వస్తుంది. తొమ్మిదింటికి పడుకుంటే పదకొండులోపే మెలకువ వచ్చి, సరిగా నిద్ర పట్టక ఇబ్బంది పడుతుంటారు. 11గంటలలోపు మెలకువ వచ్చిందంటే.. మెదడు ఎక్కువగా ఆలోచిస్తున్నట్టు లెక్క. ఇలాంటి వాళ్లు ఎక్కువగా ఒత్తిడిని ఫేస్ చేస్తున్నట్టు అర్ధం. అలాగే తొమ్మిది నుంచి పదకొండు గంటల మధ్య థైరాయిడ్ గ్లాండ్ యాక్టివ్‌గా ఉంటుంది. ఈ టైంలో నిద్రకు డిస్టర్బెన్స్ వస్తుందంటే.. థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉండే అవకాశం కూడా ఉంది. అందుకే ఇలాంటి వాళ్ళు ఆరోగ్యకరమైన లైఫ్‌స్టైల్‌ని అలవరచుకోవాలి. పండ్లు, కూరగాయలు, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ , విటమిన్–ఎ ఉన్న ఆహారాలను ఎక్కువగా తీసుకోవాలి. మెడిటేషన్ చేయడం, శుభ్రమైన నీళ్ళు తాగడం, స్వచ్ఛమైన గాలి పీల్చడం మంచిది. రోజూ అరగంట వ్యాయామం తప్పనిసరిగా చేయాలి. కొవ్వు, ఉప్పు తక్కువగా ఉన్న ఆహార పదార్థాలు తీసుకోవాలి.
11–1
సాధారణంగా రాత్రి 11గంటల నుంచి ఒంటి గంట మధ్యలో గాల్ బ్లాడర్ (పిత్తాశయం).. శరీరంలోని ఫ్యాట్స్‌ని కరిగిస్తుంది. గాల్ బ్లాడర్ నుంచి రిలీజ్ అయ్యే పైత్యరసం చిన్న పేగుల్లోకి వెళ్ళి, ఆహారం జీర్ణం అయ్యేందుకు హెల్ప్ చేస్తుంది. ఇందులోని ఎంజైమ్స్, కొవ్వు పదార్థాలను జీర్ణం చేసి, వాటి ద్వారా అందే ఏ, డీ, ఈ, కె విటమిన్లను శరీరానికి అందిస్తాయి. ఈ సమయంలో నిద్ర ఇబ్బందిగా మారిందంటే.. గాల్ బ్లాడర్ పని తీరు సరిగా లేదని అర్ధం. ఇలాంటి వాళ్లు డైట్‌లో అన్‌హెల్దీ ఫ్యాట్స్, ఆయిల్స్‌ను తగ్గించాలి. పడుకునే ముందు ఈజీగా అరిగే ఆహారాన్ని తీసుకోవాలి.
1–3
ఒంటి గంట నుంచి మూడు గంటల మధ్యలో లివర్ యాక్టివ్‌గా ఉంటుంది. శరీరంలోని మలినాలను క్లీన్ చేసి, బ్లడ్ ను ప్యూరిఫై చేస్తుంది. ఈ టైంలో మెలకువ వచ్చిందంటే.. లివర్‌లో ఏదో ప్రాబ్లమ్ ఉందని అర్ధం. రాత్రిళ్లు ఎక్కువగా ఫ్యాట్ ఫుడ్స్ తిన్నా, ఆల్కహాల్ తాగినా ఇలా జరుగుతుంది. కాలేయం జీర్ణవ్యవస్థలో ముఖ్యమైన అవయవం. ఇది శరీరానికి కావాల్సిన రసాయనాలను తయారు చేసి, సరఫరా చేస్తుంది. మనం తీసుకునే ఆహారంలోని విషపదార్థాలను తనలో దాచుకుని, శరీరానికి హాని జరగకుండా కాపాడుతుంది. శరీరానికి గుండె ఎంత ఇంపార్టెంటో లివర్ కూడా అంతే ఇంపార్టెంట్. అందుకే ఈ టైంలో మెలకువ వచ్చే వాళ్ళు ఆల్కహాల్, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి. నీళ్ళు, ఆహారం కలుషితంగా ఉన్నాయేమో చూసుకోవాలి. కొవ్వు పదార్థాలు తగ్గిస్తే మంచిది.
3–5
3 గంటల నుంచి 5 గంటల మధ్యలో ఊపిరితిత్తులు ఆక్సిజన్‌ను ఎక్కువగా పంప్ చేస్తాయి. కండరాలకు రక్తం, ఆక్సిజన్ అందే సమయం ఇదే. ఈ సమయంలో మెలకువ వస్తోందంటే లంగ్స్‌లో సమస్య ఉన్నట్టు గుర్తించాలి. అందుకే ఇలాంటి వాళ్లు రెగ్యులర్‌గా బ్రీతింగ్ ఎక్సర్‌సైజులు, కార్డియో వ్యాయామాలు చేయాలి. జంక్ ఫుడ్స్ అస్సలు తీసుకోకూడదు. పడుకునే ముందు లైట్‌ఫుడ్ తీసుకోవాలి. భోజనం తర్వాత కొద్దిసేపు నడిస్తే, ఆహారం జీర్ణమై పడుకునే సమయానికి గాలి బాగా ఆడుతుంది.
5–7
5 నుంచి 7 గంటల మధ్యలో శరీరం టాక్సిన్స్‌ని బయటకు పంపుతుంది. శరీరం మొత్తాన్ని క్లీన్ చేసే టైం ఇది. అందుకే ఈ టైంలో మెలకువ వస్తే వెంటనే లేవడం మంచిది. లేచి కాలకృత్యాలు తీర్చుకుంటే.. హెల్దీగా, ఫ్రెష్‌గా రోజుని స్టార్ట్ చేయడానికి శరీరం రెడీ అవుతుంది. ఈ టైంలో మెలకువ వచ్చినా లేవకుండా అలాగే నిద్రపోతే.. శరీరం తాజాదనాన్ని కోల్పోయి, అలసిపోయినట్టు తయారవుతుంది. ఆ ఎఫెక్ట్ రోజంతా ఉంటుంది.
ఇవి కూడా..
ఎక్కువగా టీవీ చూడడం, మొబైల్ వాడడం, జంక్ ఫుడ్ తినడం, మద్యం, సిగరెట్ల లాంటి అలవాట్లు నిద్రను పాడుచేస్తాయి. నిద్ర సరిగా లేకపోతే అవయవాల పనితీరు మందగించి, బీపీ పెరగడం, గుండె సమస్యలు, ఒత్తిడి, ఆందోళన, నరాల బలహీనత, చేతులు తిమ్మిర్లు రావడం, రోగ నిరోధక శక్తి సన్నగిల్లడం లాంటి ఎన్నో సమస్యలు వచ్చే ప్రమాదముంది.
మంచి నిద్ర కోసం..
నిద్రకు సరైన టైం టేబుల్ అలవర్చుకోవాలి.
6 నుంచి 8 గంటల నిద్ర ఖచ్చితంగా ఉండేలా చూసుకోవాలి.
ఆల్కహాల్, సిగరెట్ అలవాట్లకు దూరంగా ఉండాలి.
పడుకునే ముందు స్నానం చేయాలి. రాత్రిళ్లు లైట్ ఫుడ్ తీసుకోవాలి. రాత్రి 8 గంటలలోపే భోజనం ముగించాలి.
రాత్రిళ్లు టీవీ చూడడం, సెల్‌ఫోన్ వాడడం తగ్గించాలి !
🙏
======================================================================================
కరివేపాకు కషాయం గురించి ఈ రహస్యం తెలిస్తే అసలు వదిలి పెట్టరు | Curry Leaves Amazing Health Benefits
========================================================================================
మునగాకు వల్ల కలగే లాభాలు తెలిస్తే ఆర్చర్యపోతారు | Benefits of Drumstick Leaves
========================================================================================
1.నడకకు కాలంతో పనిలేదు కాళ్ళతోనే !!
2. కాళ్ళు కష్టపడితే , ఒళ్ళు సుఖపడుతుంది !
3. కాళ్ళు ముందడుగువేస్తే రోగం వెనుకంజ వేస్తుంది !
4. నడక ఆరోగ్యాన్నే కాదు , పరిచయాలనీ మెరుగుపరుస్తుంది !
5. కాళ్ళు రోడ్డునపడితే ఒళ్ళు తేలికపడుతుంది !
6. నవ్వుతూ నడవండి సుఖంగా బ్రతకండి !
7. ఆయుహ్ ప్రమాణం పెరగాలంటే , కాళ్ళమీద ప్రయాణం కావాలోయ్ !
8. కలసి నడుద్దాం , వెతలు మరుద్దాం !
9. కాళ్ళు రోడ్డున పడితే జబ్బులు దిగాలు పడతాయి !
10. రోగానికి లింగభేదం లేదు!
వయోభేదం లేదు !
కులమతాల రిజర్వేషన్లు అసలులేవు !
నడకకూ అంతే !
11. ఉదయపు నడకకు రారండి !
ఉచితంగా విటమిన్ " డి " పొందండి !
12. stay fit , walk a bit
13. long walk everyday !
14. keeps ది medicin away !
15. కాళ్ళు రోడ్డెక్కి తే రోగం అటకెక్కుతుంది !
Yes a good message,
WALKING is Mother of Health
========================================================================================
🙏"అందరికీ నమస్కారం"🙏
ఈరోజు యూట్యూబ్లో పెట్టిన వీడియో(142)" PCOD, సంతానసమస్య లు, ఇరుగులర్
పీరియడ్స్ తో నేడు చాలా మంది
మహిళలు ఏదు రు కొంటున్న ప్రధానమైన సమస్య. అద్భుతమైన చిట్కా.ఎందుకు ఇంకా ఆలస్యం. అనవసరంగా హాస్పిటల్స్ కు వెళ్లి ఎందుకు, ఖర్చు పెట్టుకొంటారు ఈ వీడియో చూసి ఒక డైరీలో నోట్ చేసి పెట్టుకోండి. నేడే తయారు చేసుకోండి.నేను ఈ వీడియో లో చెప్పిన చిట్కాలు ద్వారా, మీరు ఆచరిస్తేమీరుఆరోగ్యంగాజీవించగలుగుతారు,వాళ్లకి తప్పక ఈ సందేశాన్ని మీ కాంటాక్ట్స్ లో ఉన్న వాట్సాప్ నెంబర్స్ అందరికీ ఫార్వర్డ్ చేయండి.సులభమైన మార్గలు వివరించడం జరిగింది. తప్పకుండాఈ వీడియో చూడండి .
"AROGYAMASTHU"
యూట్యూబ్ ఛానల్ దయచేసి అందరు సబ్స్క్రైబ్ చేసుకోండి.. మీకు తెలిసిన వారందరికీ ఈ వీడియో ఫార్వర్డ్ చేసి వారి ద్వారా సబ్ స్క్రైబ్ చేయించండి.
నేడు 20, 000 సబ్స్క్రైబర్లు
అయిన సందర్భంగా అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు.
ఇప్పటికే సబ్స్క్రైబ్ చేసుకోన్న మిత్రులందరికీ, కృతజ్ఞతలు
దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా కృతజ్ఞతలు తెలుపుతున్నాను.
🙏 ధన్యవాదాలు
డాక్టర్.అశోక వర్ధన్ రెడ్డి
8500204522
======================================================================================
PCOD, మరియు సంతాన సమస్యలు కు తిరుగు లేని యోగం - AROGYAMASTHU
======================================================================================
మీ ఆరోగ్యం మీ చేతుల్లో【5】
◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆
ఇంటింటా ఆయుర్వేదం
●●●●●●●●●●●●●●●●
కడుపులో అల్సర్
******
కడుపులో పుండు ఉన్నందువలన కడుపులో మంట కడుపు నొప్పి అను లక్షణాలు ఉంటాయి. గ్యాస్ట్రిక్ అల్సర్ నందు ఆహారం తీసుకోగానే నొప్పిఎక్కువగాఅవుతుంది .
డ్యూమెడినల్ నందు ఆహారం తీసుకున్న రెండు మూడు గంటలకు నొప్పి కనబడుతుంది. కడుపులో వికారం తో పాటు కొందరు లో వాంతులు అవుతాయి. కొందరిలో వాంతి తో పాటు రక్తం పడుతుంది. ఆ వాంతి అనేది కాఫీ డికాషన్ లో రంగులో ఉంటుంది. మలం నలుపుతో ఉంటుంది. ఇటువంటి రోగులు మద్యం ధూమపానం మానేయాలి.పులుపు కారం మసాలా కలిగిన ఆహారం తినకూడదు. మనసు ప్రశాంతంగా ఉంచుకోవాలి ఆందోళన పడకూడదు. కాఫీ టీ బదులు పాలు తాగాలి. కనీసం రోజుకు 7- 8 గంటలు నిద్రపోవాలి
సమయానికి భోజనం చేయాలి అతి మధురం చూర్ణం ప్రతి 3 గంటలకు ఒక చిన్న చెంచాడు నోట్లో వేసుకుని చప్పరించి మింగాలి..
ప్రతి రోజు ఉదయం పరగడపున 30 ఎం.ఎల్ కలబంద జ్యూస్ తీసుకోవాలి.
డాక్టర్ . అశోక వర్ధన్ రెడ్డి
విజయ హెల్త్ కేర్ సెంటర్
అల్వాల్, సికింద్రాబాద్
8500204522
======================================================================================
The World's # 1 Food Against
======================================================================================
జలుబు నుంచి తక్షణం ఉపశమనం పొందడము ఎలా ?- AROGYMASTU
======================================================================================
ఇలా చేస్తే మౌత్ అల్సర్ నుండి తక్షణం ఉపశమనం పొందుతారు - AROGYMASTU
మీ అర్యోగం మీ చేతుల్లో (563)
========================ఇంటింటా ఆయర్వేదం
--------------------------------------------
తోటకూర తొ లాభాలు
***********
ఎర్ర తోట కూర, కొయ్య తోటకూర, పెరుగు తోటకూర .తోటకూర, చిలుక తోటకూర అనే రకాలున్నాయి. దాదాపు
చేసుకోవచ్చు. బాగా వేడి శరీరం కలవారికి, మేహ రోగులకు మంచి పథ్యమైన ఆహారం.వీటన్నింటిని ప్రస్తుతం మనం తోటకూర అనే పేరుతో తింటూనే వున్నాం. ఇది పుసులుకూరగాగాని,పప్పుకూరగా కయ్యతో టకూర బాగా వేడిచేస్తుంది. వాత శరీరం కలవారికి హితంగా వుంటుంది. వేడిశరీరం కలవారికీ మెహరోగులకు మంచి
ప త్యమైన ఆహారం. కొయ్య తోటకూర బాగా వేడి చేస్తుంది.
వాత శరీరం గల వారికి హితముగా ఉంటుంది వేడి శరీరం కలవారు ఇది తీసుకోక పోవడం మంచిది
చిలుకతోటకూరచాలాఉత్తమమైనది. ఇది త్రిదోష జనిత వ్యాధులను హరించగలశక్తిగలది.కృమిరోగాల ను, రక్తదోషాలను, స్త్రీలబట్టంటు
రోగాలనుపోగొడుతుంది. మంచి ఆకలి పుట్టించి, శరీరాన్ని
తేలికగా సుఖంగా కాపాడుతుంది.
డాక్టర్. అశోక వర్ధన్ రెడ్డి
విజయ్ ఆరోగ్య కేంద్రము
ఆల్వాల్, సికింద్రాబాద్
8500204522
========================================================================
ఊడిన వెంట్రుకలు తిరిగి మొలచుటకు - AROGYAMASTHU
========================================================================
No comments:
Post a Comment