Fantastic results on obesity & multiple health issues by using Great Renatus Nova
Extraordinary result on Skin Disorder
One Bottle So Many Solutions
Great Result
Extraordinary result on Skin Disorder
Excellent Result on Vitiligo
Great Results....👏👏నరాల బలహీనత & వెన్నుపూసకు సంబంధించిన సమస్య మీద రెనటస్ నోవా వాడడం ద్వారా మంచి పలితం వచ్చింది....
నిద్ర సమస్య - వెన్ను నొప్పి సమస్య రెనటస్ వాడడం ద్వారా తగ్గింది అంతేకాక మోషన్ - అరుగుదల సమస్య కూడా వాళ్ళ ఆవిడకు తగ్గింది...అని చెప్తున్నారు.....
Naresh Sir ( CISF Jawan) Purchased Rentaus nova Bottles & Tooth Gel's - Protein Powder..In New Delhi... All The Best Sir ...Rocking Rentaus
K BABU
9440210786
12 natural ingredients are mixed with (Renatus Nova ..)
1) షుగర్ సమస్య ఉండనివ్వండి
2) బిపి సమస్యఉండనివ్వండి
3) థైరాయిడ్ ఉండనివ్వండి
3) హార్ట్ సమస్యలు ఉండనివ్వండి .
4)కిడ్నీ సమస్యలు ఉండనివ్వండి
5) పైల్స్ - పిస్టుల మోషన్ సమస్యకు ఉండనివ్వండి
6)కిడ్నీలో రాళ్ళు ఉండనివ్వండి
7)నీటి బుడగల సమస్యలు ఉండనివ్వండి
8) జీర్ణ క్రియ సమస్యలు ఉండనివ్వండి
9) వెరికో సెల్ - వెరికొస్ వెన్స్ ఉండనివ్వండి
10) సోరియాసిస్ -తెల్ల మచ్చలు - చర్మ వ్యాధులు ఉండనివ్వండి
11) మోకాళ్ళ నొప్పులు - కీళ్ల నొప్పులు - ఆర్థరైటిస్ ఉండనివ్వండి
12) పక్షవాతం - నరాల బలహీనతకు ఉండనివ్వండి
13) PCOD సమస్యలు ఉండనివ్వండి
14) శుక్రకణాలు & మోటిలిటి సమస్యలు ఉండనివ్వండి
15) విషజ్వరాలైన- టైపడ్ - మలేరియా - డెంగ్యూ లాంటి వాటిని ఎదుర్కోని మన శరీరంలో రోగనిరధక శక్తిని నింపుతుంది...
పైన తెలిపిన అనారోగ్య సమస్యలే కాకుండా ఇంకా ఎలాంటి సమస్యలైన ఉండనివ్వండి
అన్ని రకాల అనారోగ్య సమస్యలకు పరిష్కార మార్గం ఒకటే మనం తీసుకొనే ఆహారంలో పోషకాలు లోపించడం ....
Note :-
కేవలం ఒకే ఒక బాటిల్ తో పైన తెపిలిన ప్రతి సమస్యకు 100% చక్కటి పరిష్కారం దొరుకుతుంది....
Consultant details
K BABU
9440210786
Great results with Renatus Nova
మనుష్యుల రోగాలకు కారణం అయ్యే విరుద్ద ఆహారపదార్థాలు -
ఈ సకలసృష్టిలో ప్రతిప్రాణి జీవించుటకు ముఖ్యమయినది ఆహారం. ఒక్కొ ప్రాణి తన దేహాన్ని మరియు స్థితిని బట్టి ఆహారం తీసుకుంటుంది. ఈ సకల ప్రాణుల్లో మనుష్యజాతి ప్రధానం అయినది. మనిషికి రోగాలు ఎక్కడినుంచో ప్రత్యేకంగా రావు . సరైన అవగాహన లేకుండా మనం తీసుకునే విరుద్ద ఆహారపదార్థాలు మనకి రోగాన్ని కలుగచేస్తాయి. అటువంటి విరుద్ద ఆహారపదార్థాలను కొన్నింటిని మీకు తెలియచేస్తాను.
విరుద్ద ఆహారపదార్థాలు -
* నీరు ఎక్కువుగా ఉండు పల్లపు ప్రాంతాలలో ఉండు జంతువుల లేక పక్షి మాంసాలు తినరాదు.
* తేనె , బెల్లం, పాలు , నువ్వులు , ముల్లంగి, తామర గడ్డలు, మొలకెత్తిన ధాన్యము వీటిలో ఏ ఒక్కదాన్ని మరొకదానితో కలిపి భుజించరాదు .
* ఆవనూనెతో పావురం మాంసం వేయించుకొని తినరాదు.
* కోడి మాంసంతో పెరుగు కలిపి తినరాదు.
* చేపలు వేయించగా మిగిలిన నూనెతో పిప్పిళ్లు వేయించరాదు.
* చేపలు తిని పాలు , పాలపదార్థాలు ఏవి కూడా తీసుకోరాదు .
* పుల్లగా ఉండు పదార్థాలతో పాలు చేరిన విషమగును. కావున పులుపుతో చేసిన పదార్థాలు తినిన తరువాత పాల సంబంధమైన ఉత్పత్తులు అసలు సేవించరాదు . ముఖ్యంగా పుల్లని రుచి కలిగిన మామిడి, రేగు , నేరేడు , వెలగ , చింత, దానిమ్మ, కొబ్బరి వంటి వస్తువుల తీసుకున్నపుడు పాలు వాడరాదు.
* ఉలవలు, అరిగెలు , కొర్రలు, మినుములు , పెసలు పాలతో తీసుకోరాదు
* ముల్లంగి భుజించునప్పుడు పాలు వాడరాదు.
* మినపప్పు, బెల్లం, పాలు , పెరుగు , నెయ్యి, ఏ ఒక్కదానితోను నిమ్మపండు భుజించరాదు .
* మద్యం, తేనె , పెరుగు ఈ మూడింటిని వేడిగా ఉండు వస్తువులచే తినరాదు.
* ఉప్పు కలిపిన పాలు కాని , అన్నం కాని భుజించరాదు .
* ఆకుకూరలు తిను సమయంలో వెన్న తినరాదు.
* పాత బియ్యం , కొత్తబియ్యం కలిపి ఒకేసారి వండి తినరాదు.
* పక్వముకాని వస్తువుని , పక్వము అయిన వస్తువుని కలిపి భుజించరాదు .
* తేనె , నెయ్యి , జంతువుల కొవ్వు , నువ్వులనూనె , ఆవనూనె, ఆముదం వీటిలో ఏ రెండింటిని కాని , ఏ మూడింటిని కాని సమానంగా కలిపి వాడినచో విషమగును
* ప్రస్తుతం డాల్డాను నెయ్యితో కలిపి అమ్ముతున్నారు . దీనిని వాడినచో ఆరోగ్యపరంగా చాలా సమస్యలు వచ్చును.
* నువ్వుపిండి , బచ్చలికూర కలిపి భుజించినచో అతిసారవ్యాధి కలుగును.
* ముల్లంగి ఆకు, ఉల్లిగడ్డలు , మునగాకు , తెల్ల తులసి, అడవి తులసి , నల్ల తులసి మున్నగు ఆకు కూరలు తినిన వెంటనే పాలు తాగిన కుష్టువ్యాది కలుగును.
* తుప్పు పట్టిన గంటె లు , పాత్రల యందు వొండిన భోజనం మరియు విషలక్షణాలు కలిగిన వంటచెరుకు చేత వండబడిన ఆహార పదార్థాలు ఆరోగ్యాన్ని నాశనం చేయును
* రాగిపాత్రలో చేపల కూర వండి తినిన మరణం తప్పదు.
* బియ్యం వండినప్పుడు పూర్తిగా ఉడకకుండా , అధికంగా చిట్లినట్లు ఉండటం మరియు మాడిపోయిన అన్నం వీటిని ఎట్టిపరిస్థితుల్లో తీసుకోరాదు .
* అరటిపండు మరియు మజ్జిగ కలిపి తీసుకోరాదు .
పైన చెప్పిన విధంగా విరుద్ద ఆహార పదార్థాలను భుజించినచో శరీరం దారుణమగు రోగాలపాలు అగును.విస్పోటకం అనగా శరీరంపై పొక్కులు లేచే రోగం , గుల్మం, కడుపులో పుండు , క్షయ , రక్తపిత్తం, వాతరోగం, మూత్రాశయంలో రాయి, కుష్టు , భగంధరం ,గ్రహణి వంటి రోగాలు కలుగును...
RMP Doctor Happy To say Customer Satisfaction Feedbacks....
No comments:
Post a Comment